భారతదేశం అంతట జాతీయ ఆర్ఎంపీ/పీ ఎంపీ సంఘాల సమైక్య



కేంద్ర మంత్రి కింజరపూ రామ్మోహన్ నాయుడు నీ కలిసి పార్లమెంట్ లో గ్రామీణ వైద్యుల సమస్యలు గురించి ప్రశ్నించాలని కోరిన కొండి శెట్టి సురేష్ బాబు ..... భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో వున్న గ్రామీణ వైద్యులు ఆర్ఎంపీ /పీ ఎంపీ తరహా వైద్యులు సంఘాలు అనుబంధ సంఘాలు అన్ని సంఘాలు ఫెడరేషన్ లను కలుపుకొని జాతీయ ఆర్ఎంపి/ పి.ఎం.పి సంఘాల సమైక్య పనిచేయడానికి ప్రణాళిక తో గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కారం కొరకు రాష్ట్ర /కేంద్ర ప్రభుత్వాలతో సంఘాలతో సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో గ్రామీణ వైద్యుల సమస్యల కోసం విశేష కృషి చేయుచు రాష్ట్ర మంత్రులు ను కేంద్ర మంత్రులను కలసి చర్చిస్తూ సమస్యల పరిష్కారం కొరకు విశేష కృషి చేయుచున్న జాతీయ ఆర్ఎంపీ / పి.ఎం.పి సంఘాల సమైక్య ఆన్ని రాష్ట్రాలలో ఉన్న సంఘాలు ఫెడరేషన్లు లు కలుపుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కొరకు చర్చిస్తూ శరవేగంగా ముందుకు దూసుకుపోతున్న జాతీయ ఆర్ఎంపీ/ పీఎంపీ సంఘాల సమైక్య గ్రామీణ వైద్యుల సమస్య శాశ్వత పరిష్కారం కొరకు విశేష కృషి చేయుచున్న చు భారతదేశంలో ఉన్న అన్ని సంఘాల కు ఫెడరేషన్ నాయకులకు హామీ ఇస్తున్నది. గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్న ఏకైక సంఘం జాతీయ ఆర్ఎంపి /పీఎంపీ సంఘాల సమైక్య అని కొన్ని సంఘాలు ధనార్జన కోసం సభ్యులను మోసం చేస్తూ వ్యవస్థను నాశనం చేయు చున్నవి ఇలాంటి సంఘాలను సభ్యులు నమ్మవద్దని ఇలాంటి నాయకులతో జాగ్రత్తగా ఉండ వలసిందిగా కోరుతూ సభ్యుల సహాయ సహకారాల తో అన్ని రాష్ట్రాల నాయకులతో చర్చిస్తూ ముందుకు వెళుతుందని జాతీయ ఆర్ఎంపి /పి.ఎం.పి సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షులు గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు విజయవాడ నందు ఒక ప్రకటనలో తెలియజేశారు.