అగనంపుడి శ్రమశక్తి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని ఆటో యూనియన్ సభ్యులు కలిసి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరడం జరిగింది.
దానికి సానుకూలంగా స్పందించి మేము ఇచ్చే లెటర్ హెడ్ మీద సైన్ చేసి మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది దానికి యూనియన్ సభ్యులు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కమిటీ సభ్యులు సింగిడి సింహాచలం సురవరపు నందగోపాల్ కోసూరి అర్జున్ తలారి దుర్గారావు ఎంబీ నాయుడు ప్రసాదు పాల్కొనడం జరిగింది.