బాలింతలు పాలు ఇచ్చు పద్ధతులు

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో శనివారం తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమము లో భాగం గా శనివారం బాలింతలు పాలు ఇచ్చు పద్ధతులు, పాలు ఇవ్వటం లో మెలవకుల గురించి డేమో చేసి చూపటం జరిగింది.


మరియు సంపూర్ణ పోషణ స్టాల్ పెట్టి గ్రామస్తులకు పోషణ గురించి వివరించటం జరిగింది. గర్భిణీ స్త్రీ లకు మరియు బాలింతలకు గ్రామస్తులకు తల్లి పాల ప్రాముఖ్యత తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమములో కొయ్యూరు సెక్టార్, సురేంద్రపాలెం, లూసం, ముకుడుపల్లి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమం జరిగిoది. అయితే కార్యకర్తలు ఆశ, ప్రైమరీ స్కూల్ టీచర్ సూపర్వైజర్ మహాలక్ష్మి , సీడీపీఓ విజయ్ కుమారి పాల్గొనటం జరిగింది.