ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్



అమరావతి: మందుబాబులకు ఏపీ ప్రభుత్వంశుభవార్త చెప్పనుంది అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి తీసుకు రావాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి నాన్ డ్యూటీ లిక్కర్ అక్రమంగా ఏపీలోకి రావడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.18 వేల కోట్లు నష్టం వచ్చిందని మంత్రి పార్థసారధి తెలిపారు. నాణ్యత లేని మద్యం అమ్మకాలతో గత ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలా డిందన్నారు. ప్రజలకు అందుబాటు ధరల్లో మద్యం అమ్మకాలు చేపడతా మన్నారు...