యువకుని అదృశ్యం వెనుక విడని మిస్టరీ...

డుంబ్రిగుడ మండలంలోని అదృశ్యమైన యువకుడు చనిపోయిన ఘటన సోమవారం వెలుగు చూసింది.



అరకు సీఐ రుద్రశేఖర్ తెలిపిన వివరాలు..



విశాఖలోని కంచరపాలెంకి చెందిన కోటేశ్వరరావు ఈశ్వరి దంపతుల కుమారుడు చంద్రశేఖర్(17) గత నెల 30న అదృశమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తుండగా కొర్రాయి పంచాయతీలోని జాంగుడ పొలం గెడ్డ వాగులో మృతదేహం లభించిందన్నారు. కాల్లు చేతులు కట్టి ఉండడంతో హత్య చేసి ఉంటారని తెలుస్తోంది.