మనల్ని ఎవడ్రా ఆపేది


మట్టి అక్రమ తవ్వకమైనా...మనల్ని ఎవడ్రా ఆపేది....విజయనగరం జిల్లా, శృంగవరపుకోట నియోజకవర్గం, జామి మండలం, రామబద్రపురం (అగ్రహారం) పంచాయితీ సచివాలయం కిర్ల గ్రామ సమీపంలో  బంగారయ్య చెరువులో అక్రమ గ్రావెల్  తవ్వకాలు. స్థానిక అధికారుల సహకారంతో తవ్వకాలంటూ పలు ఆరోపణలు...


యదేచ్చగా అక్రమ తవ్వకాలు సాగుతున్న పట్టించుకోని అధికార యంత్రాంగం... అక్రమ తవ్వకాలు జరుపుతున్న అక్రమార్కులు స్థానిక ఎమ్మెల్యే తాలూకా అని చెప్పడం కొత్త మెరుపు.... స్థానిక అధికారులకు ఫోన్ చేసిన స్పందించని వైనం.. రెవిన్యూ యంత్రాంగంతో మంథనాలు, కనీసం స్పందించని వీ ఆర్ ఒ విలేజ్ రెవిన్యూ ఆఫీసర్, అక్రమార్కులపై అధికారులు చర్యలకై వేచి చూడాల్సిందే....