రామయ్య దర్శనానికి దారేది అయ్యా...

రామయ్య దర్శనానికి దారేది అయ్యా...రామయ్య దర్శనానికి భక్తుల ఇక్కట్లు...ఏ ప్రభుత్వం పరిపాలనలో ఉన్న మారని భద్రాచల రామాలయం పరిస్థితి....



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం లో కొలువై ఉన్న కోదండ రామాలయం చుట్టూ ఈరోజు కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది.



గుడి పరిసర ప్రాంతాల్లో వ్యాపారస్తులు ప్రజలు భక్తులు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. పరిపాలనలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే గాలైనా చొరవ తీసుకొని వ్యాపారస్తులకి భక్తులకి వరద ముప్పు నుండి మోక్షం కలిగించాలని వ్యాపారస్తులు కోరుకుంటున్నారు