డుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బి. వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో ఇంటింటికి పెన్షన్

ఈరోజు హొళగుంద పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టతకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమానికి హాజరైన మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బి. వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో హొళగుంద పట్టణంలో ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. 



ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, టీడీపి నాయకులు, కార్యకర్తలు బీవీజీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.