ఉద్యోగ విరమణ ఆత్మీయ సత్కారం

ఉద్యోగ విరమణ ఆత్మీయ సత్కారం దూడల సత్తమ్మా.. 42 ఏళ్ళపాటు అధికారికంగా సేవలు అభినందనియం... ముఖ్య అతిది సుద్దాల ముద్దుబిడ్డ జాతీయ అవార్డు గ్రహీత శ్రీ సుద్దాల అశోక్ తేజ.


యడాద్రి భువనగిరి జిల్లా అంగన్వాడీ టీచర్ గా దూడల సత్తిమ్మ గారు గత 42. సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్ గా అంకితభావంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి నేడు పదవీ విరమణ చేయుచున్న శుభ సందర్భముగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు అని తెలుపుతూ మీ శేషజీవితం ఆయురారోగ్యములతో సాగిపోవలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న,కుటుంబ సభ్యులు కుతురులు,కుమారులు,ఆల్లలు,తో పాటు మాజీ జిల్లా జిల్లా వైస్ చైర్మన్ గడ్డమాది పాండరీ గౌడ్, మాజీ కో ఆప్షన్ నెంబర్ దంతురి మల్లయ్య గౌడ్,మజి ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ బత్తిని రవి గౌడ్, బత్తిని సుధాకర్ గౌడ్, బుర్ర రాజు గౌడ్, బత్తిని మహేష్ గౌడ్ ,గూడ నరేష్ గౌడ్ ,నవీన్ గౌడ్ , చంద్రకాంత్ , బడక మల్లయ్య, మిరాల కుమారా స్వామి, డి శ్రీనివాస్ గౌడ్, శుభాకాంక్షలు తెలిపారు.