ఏళ్ల తరబడి హెచ్చరిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కేరళ ప్రభుత్వం తరలించలేదు. ఏడు రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడతాయని హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వ ప్రకటనను సైతం పెడచెవిన పెట్టి 500 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న కేరళ ప్రభుత్వాన్ని ఖండించేందుకు ఒక్క వామపక్ష మీడియా కూడా నోరు విప్పలేదు.
అదే ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలా జరిగిందనుకోండి... ఇప్పటికే కోట్ల వీడియోలు, చర్చలు, ఆరోపణలు వెల్లువెత్తి ఉండేవి. వీరి చావుకు కారణం ఎవరు?