సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ సుదర్శనం యాదగిరి..



యాదాద్రి జిల్లాలోని అన్ని మండలాలలోని ప్రజలు ప్రస్తుతం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సుదర్శనం యాదగిరి తెలియజేశారు దోమ కాటు వలన మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని ప్రజలు జాగ్రత్తగా వహించాలని తెలియజేశారు మనం నివసిస్తున్న ప్రాంతంలో మురికి నీరు ఎక్కువ నిల్వ ఉండకుండా దోమలు ప్రజలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సందర్భంగా తెలియజేశారు జ్వరము దగ్గు జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని తెలియజేశారు.