ఉద్యోగవిరమణ శుభాకాంక్షలు తెలిపిన హెచ్ ఎం

ఉద్యోగవిరమణ సుద్దాల అంగన్వాడీ టీచర్ దూడల సత్తమ్మ రిటైర్మెంట్ సందర్భంగా వారీ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించి సారి బహుకరించిన రిటైర్డ్ ప్రధానోపధ్యాయులు యమగాని రాములు టీచర్..  



ఈ సందర్భంగా మాట్లాడుతూ 42 ఏళ్ళపాటు ఉద్యోగవిరమణ పొందిన అధికారికంగా సేవలు నిబద్ధత, అంకితభావంతో పనిచేసి అంగన్వాడీ వృత్తికి వన్నె తెచ్చారని, తాను పనిచేసిన అంగన్వాడీ విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు, గ్రామపెద్దలతో మమేకమై విద్యార్థుల ఉన్నత స్థితికి ఎంతో కృషి చేశారని, ఉత్తమమైన బోధనతో ఆదర్శ ఉద్యోగ విరమణ అనంతరం కూడా వారి సేవలు అంగన్వాడీ కి, సమాజానికి అభినందనియమని కొనియాడారు పాలబడికి ( అంగన్వాడీ ) సుదీర్ఘకాలం సేవలు అందించడం గొప్పవిషయం అని, వారి సేవలను అభినందనీయం అని కొనియాడుతు వారికి విశ్రాంతి ఎంతో అవసరం అని అన్నారు.