శ్రీకాళహస్తి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా ఎంపిక అయినటువంటి మా అన్నలు అయిన పి. హరీష్ రాయల్ (Tv5) మరియు ప్రధాన కార్యదర్శి కె. కార్తీక్ నాయుడు (MAHAA NEWS) గా ఎన్నికైన శుభ సందర్భంగా వీరికి నా అభినందనలు.
ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ లోని సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. పి కె కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఉన్నత విలువలతో ఆదర్శంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ తోటి పాత్రికేయ మిత్రుడు, సహోదరుడు. ఏం మణికంఠ.