మరో తుఫాన్ సిద్ధంగా...10 రాష్ట్రాలపై అస్నా తుఫాన్ ప్రభావం..

ఒక తుఫాన్ తీరం దాటింది...మరో తుఫాన్ సిద్ధంగా ఉంది..



రాబోయే 24 గంటల్లో అస్నా తుఫాన్ ఎఫెక్ట్..10 రాష్ట్రాలపై అస్నా తుఫాన్ ప్రభావం.. అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాన్.