సీఎం రేవంత్‌‌రెడ్డికి రూ.50 లక్షల చెక్‌

సీఎం రేవంత్‌‌రెడ్డికి రూ.50 లక్షల చెక్‌ అందజేసిన బాలకృష్ణ కుమార్తె.



హైదరాబాద్‌: సీఎంఆర్ఎఫ్‌కు రూ.50లక్షలు విరాళంగా నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి బాలకృష్ణ కుమార్తె తేజస్విని చెక్‌ను అందించారు.