సీఐ బిఎండి ప్రసాద్ కు అభినందనలు

సీఐ బిఎండి ప్రసాద్ కు అభినందనలు తెలిపిన ఏ పి ఎం ఎఫ్ ప్రతినిధులు 



 విశాఖపట్నం: ఇటీవలే నూతనంగా సైబర్ క్రైమ్ జోన్ -2 సిఐ గా బాధ్యతలు చేపట్టిన బిఎండి ప్రసాద్ ను ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ నగర ప్రధాన కార్యదర్శి, ది కన్జ్యూమర్ రైట్స్ ఫారం దక్షిణ భారత విభాగం కోఆర్డినేటర్ ఎం వి ఎస్ జి తిలక్ కలసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఐ బిఎండి ప్రసాద్ గతంలో గాజువాక ట్రాఫిక్ విభాగం సిఐగా ఎయిర్పోర్ట్ లా అండ్ ఆర్డర్ విభాగంలోనూ, విధులు నిర్వహించి సమర్ధుడైనా అధికారిగా గుర్తింపు పొందారు. శాంతి భద్రతల పరిరక్షణలోనూ,ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం లో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. సిఐ బిఎండి ప్రసాద్ అభినందించిన వారిలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కోశాధికారి గుండు రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులరాలు ఎం. లత,, సభ్యులు టి.తరుణి, బొత్స వెంకట నాయుడు కే ఫణిందర్ రెడ్డి లు ఉన్నారు.