దేశంలో ఎంపాక్స్ పట్ల కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఈ క్రమంలో ఆరోగ్యమంత్రిత్వ శాఖ సూచించిన వ్యూహాలను అమలు చేయాలని పేర్కొంది.
వామ్మో.. భారత్లో ప్రవేశించిన ఎంఫాక్స్. భారత్ లో తొలి ఎంపాక్స్ కేసు నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడిలో ఈ లక్షణాలు గుర్తింపు. నిన్న బాధితుడిని ఐసోలేషన్ లో ఉంచి నమూనాలు సేకరించగా ఎంపాక్స్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన. నిలకడగానే బాధితుడి ఆరోగ్యం.