రాంనగర్ లో అన్న సమారాధన, ముఖ్య అతిధిగాఎమ్మెల్యే గణబాబు



విశాఖపట్నం, గాజువాక: జీవీఎంసీ 58వ వార్డు శ్రీహరిపురం పిలకవానిపాలెం రామ్ నగర్ గ్రామంలో  శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలు సందర్భంగా అంగరంగ వైభవంగా అన్న సమారాధన కార్యక్రమం పిలకవానిపాలెం, రామ్ నగర్ 58 వార్డు వారి అద్వర్యం లో నిర్వ హించారు.



ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజక వర్గా ఎమ్మెల్యే ఘణబాబు, జనసేన రాష్ట్ర ప్రెసిడెంట్ దుర్గా ప్రశాంతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా పిలకవానిపాలెం రామ్ నగర్,58 వార్డులో కొలువు తిరిన బలగణపతి ని భక్తిశ్రద్దాలతో దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమం లో పాల్గొని భక్తులకు శ్రీ వారి ప్రసాదాన్ని తన చేతు ల మీదుగ భక్తులకు ప్రాసదాన్ని అందించారు.అనంతరం పార్టీ కార్యకర్తలతో అభిమానుల తొ ముచ్చటించి కమిటీ సభ్యులకు ఉత్తేజాన్నినింపరు.కమిటీ సభ్యులతో మాట్లాతు బలగణపతి ఊరేగిపు సమయం లో ఎలాంటి అవంచనియా సంఘటనలు జరగా కుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. ఈ కార్యక్రమం పచ్చిమ నీయోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ గుత్తుల మధు బాబు అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కర్యక్రమమ్లొ బిజెపి 63వ వార్డు ప్రెసిడెంట్ రాజారావు, అనిల్ కుమార్, 40 వ వార్డు బిజెపి ప్రెసిడెంట్ మేఘన, వైస్ ప్రెసిడెంట్ డి శ్యామ్ మహాలక్ష్మి, కమిటీ సభ్యులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.