సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్ జీవీఎంసీ కార్యాలయం వద్ద ధర్నా



స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా... స్టీల్ ప్లాట్ ను ఆదుకోవాలని, ముడిపదార్థం సరఫరా చేయాలని, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని, ఇతర డిమాండ్లతో జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, 



ఉక్కు మంత్రిని కలవాలని చెప్పి 24వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో దీనిపై తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కార్పొరేటర్ గంగారావు, సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్ ఈరోజు జీవీఎంసీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.