ఆకలి తీర్చి మానవత్వాన్ని చాటిన డాక్టర్ కోలా విజయ్ శేఖర్

జోరు వానలో ఆదరణలేని వృద్ధులకు మరియు పేదవారికి, ఆకలితో ఉన్న అనర్థాలకు ఆకలి తీర్చి మానవత్వాన్ని చాటిన డాక్టర్ కోలా విజయ్ శేఖర్ అల్మేటి నర్సింగ్ హోం భవాని పురం విజయవాడ.


విజయవాడ పట్టణ భవాని పురం రోడ్ లో గత వారం రోజులుగా వర్షాలు కారణంగా రోడ్లమీద అన్న యాచకులు పేదవారు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఆకలితో ఆనార్థులకు భోజన వసతి కల్పించి మానవత్వాన్ని చాటిన డాక్టర్ కోలా విజయ్ శేఖర్ అల్మైట్ నర్సింగ్ హోమ్ సిబ్బంది. 



విజయవాడ పట్టణ సామాజికవేత్త డాక్టర్ కోలా విజయ్ శేఖర్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవసేవ అనే నినాదంతో విజయవాడ పట్టణంలో ఆకలి చావులు ఉండకూడదని ఆలోచనతో పుట్టినరోజులు పెళ్లి రోజులు సందర్భంగా అయ్యే ఖర్చు వాటితో వృద్ధుల ఆశ్రమంలో వృద్ధ మాత లకు, రోడ్లమీద ఉన్న అనాధల కి యాచకుల కి ఆహారం అందజేసినట్లయితే వారి ఆశీర్వాదంతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయని దయచేసి విజయవాడ పట్టణంలో ఉన్న ప్రజలు మీ పిల్లల పుట్టిన రోజులకి పెళ్లి రోజులుకి అయ్యే ఖర్చుతో ఇలాంటి అన్నదానాలు చేస్తే ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. ఇంత మంచి ఆలోచనతో ఆహారం అందజేసిన డాక్టర్ కోలా విజయ్ శేఖర్ వారి కుటుంబ సభ్యులు చేసిన సమాజ సేవకు మా అల్మిట్ నర్సింగ్ హోమ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోలా విజయ్ శేఖర్ ఆల్మైట్ నర్సింగ్ హోమ్ సిబ్బంది పాల్గొన్నారు.