తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం సమీపంలో బ్యాగ్ కలకలం సృష్టించింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వివరాలు.. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అనుమానస్పద స్థితిలో ఓ బ్యాగ్ కనిపించడం కలకలం రేపింది.

Copyright (c) 2024 B2B News All Right Reseved