జాతీయ ఆర్ఎంపీ పీ ఎం పి సంఘాల సమైక్య అధ్యక్షులు కొండి శెట్టి సురేష్ బాబు అదర్యం లో రాష్ట్రము లో ఉన్న గ్రామీణ వైద్యులు సంఘాలు కలసి గత కొన్నీ రోజులుగా వరదల కారణంగా ప్రజలకు నిత్యం అవసర వస్తువులు అందిస్తూ సహాయ సహకారాలు అందజేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కి దన్యవాదములు అలాగే గ్రామీణ వైద్యులకు సహాయ సహకారాలు అందివ్వడం కొరకు ముందుకు వచ్చిన డాక్టర్ కోలా విజయ శేఖర్ కి ఆల్మట్టి నర్సింగ్ హోమ్ భవాని పురం విజయవాడ డాక్టర్ వంశ వర్ధన్ పసుమర్తి లైఫ్ కేర్ హాస్పిటల్ కృష్ణలంక విజయవాడ వారికి హృదయపూర్వక ధన్యవాదములు.
వరదలు కారణంగా గ్రామీణ వైద్యులు ఆన్ని కోల్పోయి కట్టు బట్టలతో ఆన్ని పోగొట్టు కొని ప్రాణాలతో బయట పడ్డ గ్రామీణ వైద్యుల కి జీవనోపాధి కోల్పోయిన R M P లకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ యాజమాన్యము తగు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇలాంటి సమయంలో సహయ సహకారాలు అంద చేయాలి అని కొందరూ rmp pmp సంఘాల నాయకులు సహయ సహకారాలు అందజేస్తున్నారు అని అలాగే ఇతర సంఘాల నాయకులు కూడా సహయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీ జాతీయ ఆర్ఎంపీ పీ ఎంపీ సంఘాల సమైక్య అధ్యక్షులు కొండి శెట్టి సురేష్ బాబు మరియు జనార్దన్ శ్రీనివాస్ s శ్రీను బాల రాజు రామా రంగా రావు, షైక్ వలి ర్ స్ నాయుడు, పీ శ్రీనివాస్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నెల్లూరు నాయకులు ఏ వీ రమణయ్య మాచవరం గౌరీ శంకర్ మరియు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏ పీ అధ్యక్షులు బండి రామాంజనేయులు, నంద గోపాల్ మల్లి కర్జునుడు దుర్గ రావు డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు అని విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగిన సమావేశ ము లో తెలియచేశారు