శ్రీ శ్రీ శ్రీ సీతాలాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు
దేవీ నవరాత్రుల పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ సీతాలాంబ అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, మాజీ దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు.
ముందుగా సీతాలాంబ తల్లి దర్శనం చేసుకున్న అనంతరం కమిటీ చైర్మన్ మరియు వైసిపి నాయకుడు పాలమంగళం రవి నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పగడాల రాజు, వయ్యాల కృష్ణారెడ్డి, వడ్ల తాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి, గరికపాటి చంద్ర,కంట ఉదయ్ కుమార్, పులి రామచంద్ర, మున్నా రాయల్, బుల్లెట్ జయ శ్యామ్ రాయల్, పసల సురేష్, కుమార్, అప్పిని సుధాకర్, పెరుమాళ్, పాలమంగళం ప్రకాష్, నాగ మని, బాబు, వెంకటేశ్వర్లు నాయుడు, నారాయణా, డాక్టర్ శంకర్, CRT, సాయి, అట్ల రమేష్, జయకృష్ణ, కార్తీక్, మొహమ్మద్, లోకేష్, దినేష్, సురేష్, యాకూబ్, నజీర్, జగదీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.