బి ఆర్ ఎస్ హయాంలోని "దామగుండం "భూ బదలాయింపు: సీఎం రేవంత్
తెలంగాణ వికారాబాద్ టిఆర్ఎస్ హయాంలోని 2017లో దామగుండం భూభాగలైంపు జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ నిర్ణయాలు అన్ని గత ప్రభుత్వంలోనే జరిగాయని చెప్పారు. V L f నేవీ రాడార్ౕ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా వికారాబాద్ ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే విఎల్ఎఫ్ నేవీ రాడార్ ప్రాజెక్టు తమిళనాడులో 34 సంవత్సరాలుగా ఉందని దీనివల్ల అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టాలు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.