ఈరోజు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రి గంటా శ్రీనువాసరావుని అంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మర్యాదపూర్వకంగా కలిసి అక్టోబర్ 10వ తేదిన విజయవాడలో జరగబోయే ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానించారు.