దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన బట్టి విక్రమార్క.

తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి  బట్టి విక్రమార్క.



ప్రజల జీవితాల్లో చీకటని పారదోలి వెలుగును నింపే పండుగగా మరియు చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా జరుపుకునే ఈ దీపావళి పండుగను తెలుగు ప్రజలందరూ ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఇంట సంతోషంతో వెలుగులు నిండాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.  ప్రతి ఇంట ఘనంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ వేళ టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు.