ద్వారపాలక శిలామూర్తుల ప్రతిష్టా మహోత్సవము

ఈరోజు 16-10-2024 బుధవారం నాడు బుచ్చయ్యపేట మండలం చినఅప్పన్నపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ పైడిమాంబ అమ్మవారి నూతన ఆలయ మరియు విగ్రహములు అమ్మవారి ద్వారపాలక శిలామూర్తుల ప్రతిష్టా మహోత్సవము నిర్వహించారు.



ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు అనకాపల్లి జిల్లా టి.డి.పి. అధ్యక్షులు శ్రీ బత్తుల తాతయ్యబాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నరు.



ఈ సందర్భంగా అర్చకులు తాతయ్య బాబుని సాలువతో సత్కరించారు. 



ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.