బాల కార్మికులను రక్షణ కల్పించిన ఎస్పీ...



తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 27 మంది బాల కార్మికులను( చైల్డ్ లేబర్) గుర్తించి వారిని సంబంధిత జిల్లా చైల్డ్ వెల్ఫేర్ లేబర్ అథారిటీ అధికారులకు అప్ప చెప్పడం జరిగినది.