నూతన గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే



అనకాపల్లి జిల్లా చోడవరం మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నూతన గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే KSNS రాజు విచ్చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్యనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.