శ్రీకాళహస్తీశ్వర ఆలయ రుద్ర పాదాల వద్ద పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం



నాగుల చవితి సందర్భంగా ... శ్రీకాళహస్తీశ్వర ఆలయ రుద్ర పాదాల వద్ద పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం.



భక్తులకు సకల సదుపాయాలు అని ప్రకటించి ఆలయ అధికారులు... డబ్బులు ఇవ్వడం లేదని భక్తులను తిడుతున్న సెక్యూరిటీ సిబ్బంది