విమనాశ్రయం ఏర్పాటుకు కొన్ని సమస్యలు ఉన్నాయి. -కేంద్రమంత్రి రామ్మోహన్‌



తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నాం. వరంగల్‌లో కచ్చితంగా ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు చేస్తాం. వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు అదనంగా కొత్తగూడెం దగ్గర ఎయిర్‌పోర్ట్‌కు అనువైన స్థలం ఉందని సీఎం చెప్పారు. త్వరలో కొత్తగూడెంకు సాంకేతిక బృందాన్ని పంపుతాం. పెద్దపల్లిలో విమనాశ్రయం ఏర్పాటుకు కొన్ని సమస్యలు ఉన్నాయి. -కేంద్రమంత్రి రామ్మోహన్‌