జై సంఘం నూతన జిల్లా కార్యవర్గ కమిటీ ఏకగ్రీవం...

జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ శ్రీ సత్యసాయిజిల్లా నూతన కార్యవర్గ ఎంపిక ఏకగ్రీవం.



ఈరోజు శ్రీ సత్య సాయి జిల్లా నందలి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాంద్ భాషా నేతృత్వంలో శ్రీ సత్యసాయి జిల్లా యొక్క జై సంఘ కార్యవర్గ కమిటీ ఏర్పాటు ఏకగ్రీవంగా జరిగింది. జిల్లా కమిటీ లో ముఖ్యులుగా.. 

జిల్లా అధ్యక్షులుగా జనార్ధన్,



 ఉపాధ్యక్షులుగా దివ్య, 



మహిళా అధ్యక్షురాలుగా అంజలి, 



మహిళ ఉపాధ్యక్షురాలుగా శశికళ, 



కార్యదర్శిగా హనుమంత రాయప్ప, 


కోశాధికారిగా చిరంజీవి, 



మరియు జిల్లా కార్యవర్గ సభ్యులుగా నవీన్ కళ్యాణ్, యాసిన్ మాలిక్, రాజేష్, షేక్షావలి, రామస్వామి విలేఖరి సోదరులను ఏకగ్రీవంగా శ్రీ సత్య సాయి జిల్లా యూట్యూబ్ న్యూస్ ఛానల్ యాజమాన్యం సిబ్బంది జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు చాంద్ భాషా  నేతృత్వంలో ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి తెలిపారు.