ఆంధ్రప్రదేశ్ పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ చేతుల మీదుగా ధర్మచక్రం సినిమా ఆడియో ఆవిష్కరణ, మరియు మహానటి సావిత్రి గారి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి శారద, కళా సమితి అధ్యక్షులు డోకిపర్రు శంకర్రావు, అనుమోలు లక్ష్మణరావు, నిర్వాహకులు సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరమణ పసుపులేటి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ కొప్పుల, వైస్ ప్రెసిడెంట్ వి కావ్య, జనరల్ సెక్రటరీ డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు, సహాయ కార్యదర్శి భాను, డి రాంబాబు, ఎన్ శ్రీనివాస్, షేక్ హసీనా తదితరులు ఇతర రాష్ట్రాల నుండి నటి నటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.