రాష్ట్ర స్థాయి బైక్ మెకానిక్స్ బహిరంగ సభ



ఫిబ్రవరి 2వ తారీఖు విజయవాడ జింఖానా గ్రౌండ్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి బైక్ మెకానిక్స్ బహిరంగ సభకి ఇచ్చాపురం నియోజకవర్గ నాలుగు మండలా సుమారు 50 మంది మెకానిక్స్ బయలుదేరారు.