నీటి బుడగలు గుర్తించిన పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్

గిరిజన మహిళ ఆపరేషన్ కోసం విశాఖపట్నం ఫస్ట్ బ్లెడ్ బ్యాంక్ నుండి పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్ కి రెండు యూనిట్లు AB + పాజిటివ్ అందించిన జై ఆదివాసీ జై భీమ్ ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నేత దుక్కేరి.ప్రభాకరరావు కి మరియు ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ సిఎండి కొమ్మూరి.శ్రీనివాసరావుకి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 



పాంగి.వరాలమ్మ గిరిజన మహిళకు పొట్టలోపల భాగంలోనే స్కానింగ్ ద్వారా  నీటి బుడగలు గుర్తించిన పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ ఆపరేషన్ పడుతుంది తనకు సంబందించిన AB+ పాజిటివ్  రక్తం ఏర్పాటు చేసుకోవాలని తెలపడంతో  స్థానిక హాస్పిటల్ లోని రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల పాంగి వరాలమ్మ కుటుంబ సభ్యులు జై ఆదివాసి జై భీమ్ ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నేత దుక్కేరి.ప్రభాకరరావు దృష్టికి తీసుకురాగా తను విశాఖపట్నంలో గల ప్రముఖ ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ సిఎండి కొమ్మూరి శ్రీనివాసరావుతో మాట్లాడి వెంటనే చికిత్స పొందుతున్న వరలమ్మ కోసం రెండు యూనిట్ల AB + పాజిటివ్ రక్తాన్ని ఏర్పాటు చేసి కుటుంబ సభ్యుల చేత విశాఖపట్నం నుంచి పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్ కి రక్తాన్ని పంపించి పేషంట్ కి ఎక్కించడం జరిగింది రక్తం ఏర్పాటు చేయటంలోని సహాయం చేసిన జై యాదవ్ జై భీమ్ ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నేత దుక్కేరి.ప్రభాకరరావుకి మరియు ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ సిఎండి కొమ్మూరి.శ్రీనివాసరావుకి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు