సిఫా మరియు పిఎంకెఎం ఫైన్ ఆర్ట్స్ సభ్యులకు మహిళా దినోత్సవం మరియు పీ ఎం కే ఎం ఫైన్ ఆర్ట్స్ 30 వ వార్షికోత్సవం సందర్భంగా మార్చి 8 తేదీన హను మంత రాయ గ్రంధాలయం నందు గాంధీనగర్ విజయవాడ ఉదయం 10:30 గంటలకు మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించుటకు అధ్యక్షులు సినీ దర్శకులు పసుపులేటి వెంకటరమణ నిర్ణయించినారు.
ఈ కార్యక్రమానికి మీకు తెలిసిన వివిధ రంగాలలో ఉత్తమ సేవలు సమాజానికి సేవలు అందించిన ఉత్తమ మహిళలు కు ముఖ్య అతిథులుగా పిలిచి ఘనంగా సన్మానించడం జరుగుతుంది. అలాగే పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో రాబోవు చలనచిత్రాలు వివరాలు షూటింగ్ వివరాలు సభ్యుల కొరకు చేయుచున్న భవిష్యత్ ప్రణాళికలు కార్యక్రమం వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఇతర వివరముల కు జనరల్ సెక్రటరీ డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు నీ సంప్రదించండి 9885395466 విజయవాడ