భాస్కర చిల్డ్రన్ హాస్పిటల్ నందు ఆక్సిజన్ అందక మూడు రోజులు నవజాత శిశువు మృతి...
న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న శిశువు బంధువులు....
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట లో రావులపాలెం కొత్త కాలనీకి చెందిన మార్గాని వీరబాబు భార్య కనకమహాలక్ష్మి @28 దంపతులకు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి లో రెండవకాన్పు చేయగా మగబిడ్డ జన్మించడంతో వైద్యుల సలహా మేరకు నవజాత శిశువు కు గురక వస్తుందని కొత్తపేట భాస్కర చిల్డ్రన్స్ ప్రైవేటు హాస్పిటల్ లో మంగళవారం జాయిన్ చేయగా గురువారం పంపిస్తాము అని చెప్పితండ్రి వీరబాబుకు కాల్ చేసి సీరియస్ గా ఉందని రాజమండ్రి విజయ చిల్డర్న్స్ ఆసుపత్రికి రిఫర్ చేయడంతో అక్కడ వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు నిర్దారించారు. బుధవారం రాత్రి శిశువుకు సిబ్బంది ఆక్సిజన్ అందించడంలో నిర్లక్ష్యం ఊహించడంతో మృతి చెందినట్లు తల్లితండ్రులు బంధువులు ఆరోపిస్తూ భాస్కర చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎదురుగా ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని తండ్రి,వైద్యులను వివరాలుతెలుసుకుని విచారిస్తున్నారు