పరవాడ మండలం, మంత్ర పాలెం కాలనీ నందు సర్వే నంబరు 266 లో అర్ధరాత్రి జెసిబి తో గ్రావెల్ తవ్వకాలు యదేచ్చగా కొనసాగుతున్నాయి. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ త్రవ్వకాలు జరుగుతున్నాయి అని స్థానికులు చెబుతున్నారు.. పూర్తి వివరాలు త్వరలో...

Copyright (c) 2024 B2B News All Right Reseved