పాడేరు -జిమాడుగుల వైపు హైవే రోడ్డు కాంట్రాక్టర్లు ఎంత నిర్లక్ష్యం ఒక్కసారి చూడండి. కనీసం రోడ్డుమీద వాటర్ జల్లకపోవటం దుమ్ము ధూళితో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించుటలేదు.
ద్విచక్ర వాహనాలతో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నరకయాతన పడుతున్న పరిస్థితి.ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించాలని కోరారు.