సాహసాలు, పోరాటాలు, త్యాగాల ప్రతిరూపమే‘జయకేతనం’

జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ‘జయకేతనం’గా నామకరణం

ఉమ్మడిగా సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్ ఉత్సవమే ఆవిర్భావ సభ....

ప్రవేశ ద్వారాలకు ముగ్గురు మహనీయుల పేర్లు...

ఇతర రాష్ట్రాల నుంచి సభకు వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు...



ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా రూపొందించిన సభ పోస్టర్లు ఆవిష్కరించిన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పి. గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ. ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ శాసనసభ్యులు  పెండం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.