శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సోము వీర్రాజు దంపతులు



ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కుటుంబ సభ్యులతో ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారు.