ఎదురెదురుగా వస్తున్న మోటార్ సైకిల్ లు ఢీ

భట్నవిల్లి ఐస్ ఫ్యాక్టరీ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న మోటార్ సైకిల్ లు ఢీకొడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.