26 దివ్యా ఔషధాలు....
ఎంత డబ్బు వెచ్చించిన ఔషదాలయాల్లో అందు బాటులో లేని దివ్య ఔషధాల రకాలు ఈ క్రింది విధంగా దొరుకుతాయి. ప్రయత్నం మీదే ఫలితం కూడా మీదే...
1. బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం
2. సూర్య నమస్కారంలు ఒక ఔషధం
4. నిత్య అగ్నిహోత్రం ఒక ఔషధం
5. ప్రాణాయమం ఔషధం
6.ధ్యానం ఔషధం
7. ఉదయం/సాయంత్రం నడక ఔషధం.
8. ఉపవాసం ఔషధం.
9.కుటుంబం తో కలిసి భోజనం చేయడం ఔషధం.
10. నవ్వు మరియు హాస్యం కూడా ఔషధం.
11. గాఢ నిద్ర ఔషధం.
12. అందరితో కలిసి మెలిసి మెలగడం ఔషధం.
13. సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఔషధం
14. మనస్సులో సానుకూలత ఔషధం.
15. ఆధ్యాత్మిక జీవనం ఔషధం
16. అందరికీ మంచి జరగాలని కోరుకోవడం ఔషధం.
17. ఇతరుల కొరకు ప్రార్థించడం ఔషధం.
18. అలింగనం ఒక ఔషధం
19. పరోపకారం దివ్య ఔషధం
20. మనసుకు నచ్చిన వారితో ముచ్చట్లు దివ్య ఔషధం
21. ఆత్మీయులను తలుచుకోవడం ఒక ఔషధం
22. కొన్నిసార్లు, నిశ్శబ్దం ఔషధం.
23. ప్రేమ ఇతరులకు పంచడం ఔషధం.
24. ఇక చాలు అని తృప్తి చెందడం ఔషధం
25. ఈ ఔషధాలన్నీ పూర్తిగా ఉచితం....
26. ప్రతి ఒక్క “మంచి” మనిషితో మనసువిప్ఫి మాట్లాడడం దివ్య ఔషధం..
ఇవన్నీ ఏ మందుల దుకాణములో దొరకవు.
ఇవన్నీ మనకు మనమే సృష్టించుకోవాలి.. అంటే కొద్దిపాటి సమయం కేటాయించి సాధన చేయాలి...