అందరకి ఉగాది శుభాకాంక్షలు.. అభినందనలు... డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు.



భారతదేశ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఎంత అభివృద్ధి చెందినప్పటికీ నాటి నుండి నేటి వరకు గ్రామీణ వైద్యం సమస్యలు పరిష్కారం కాలేదు. నేటికి పరిష్కారం సమస్య ఏదైనా ఉంది అంటే అది ఒక్క గ్రామీణ విద్య సమస్య మాత్రమే నాయకుల చిత్తశుద్ధి లోపం అధికారుల నిర్లక్ష్యం కొందరికి స్వార్థపరులు ఆలోచన విధానం సంఘాలకి సంఘాలకి మధ్య సమన్వయ లోపం నాయకత్వం లోపం సభ్యుల నిర్లక్ష్యం అన్ని కలగలిపి నేటికీ సమస్యల పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా గ్రామీణ వైద్యుల సంఘాలు పుట్టగొడుగుల వలె ఏర్పడి ఎవరికివారు ఏమన్నా తీరు బాధాకరమైన విషయం కులం పేరు తో గ్రామీణ వైద్యుల సంఘాలు సంఘలకు సంఘాలు కు మధ్య విభేదాలు రాజకీయ పార్టి ల వలే మా సంఘము గొప్పది మా సంఘము గొప్పది అని మా సంఘం గొప్పది మా సంఘాల సమైక్య గొప్పది ఉక దంపుడు ఉపన్యాసాలు అందుబాటు లో వున్న రాజకీయా అదికార నాయకులు తో హామీలు కుటుకి వచ్చేది కాదు ఉపయోగ పడేది కాదు. గ్రామీణ వైద్యుల కి ఒక్క పూట భోజనం కి కూడా ఉపయోగం ఉండదు. కస్టం వస్తె ముందుగా తప్పించుకునేది సంఘ దొంగ నాయకుడే కొందరు నాయకులు మాత్రమె సభ్యుడికి అందుబాటులొ వుండి ఎలాంటి కష్టం వచ్చినా ఒక సహోదరుడుగా తోడు వుండి కష్ట కాలం లో నేను వున్నా అని సహాయ సహకారాలు అందించిన వ్యక్తి ఆత్మీయుడు అందరివాడు కొండి శెట్టి సురేష్ కొందరు దొంగ నాయకులు మాటలకే పరిమతం కష్టమని చెప్తే తప్పించుకునే వారు సభలలో సమావేశంలో పెద్దపెద్ద హామీలు ఇస్తారు. పెద్దపెద్ద బిల్డప్ మాటలు మాట్లాడుతారు. నేను వీరుడి నీ సూర్యుడిని అని చెప్తారు నేనే సీనియర్ నేతని అంటారు.  ఇలాంటి వెధవలు దేనికి పని చేయరు వీరికి కావలసింది సొంత లాభం స్వలాభం సభ్యుల కు మాయ మాటలు చెప్పి కాలయాపన చేస్తారు సభ్యుడికి సంఘానికి ఇలాంటి వారి వలన ఎలాంటి ఉపయోగం ఉండదు వారికి పరిచయం ఉన్న రాజకీయ నాయకులను బ్రతిమాలి సభలకు సమావేశాలకు ఆహ్వానించి హామీల వర్షం కురిపిస్తారు.  సభ ఆయన అనంతరం కష్టమని చెప్తే కనీసం సహాయం కూడా చేయరు వీరి వలన సమస్యలు పరిష్కారం కావు అందరూ ఐక్యంగా పోరాడిన నాడే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించాలి అని భావిస్తే ఐకమత్యంగా పోరాడాలి.  ఐక మత్యమే మహా బలం ఐక్యంగా లేకపోవడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి అధికారులకు బలం ఐక్యంగా ఉన్న నాడే సమస్యల పరిష్కారం అవుతాయి కొందరు దొంగ నాయకులు వీరికి బుద్ధి రావాలి కోరుకుంటూ అందరకి ఉగాది శుభాకాంక్షలు.. అభినందనలు... తెలియజేస్తూ మీ గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు.

నిరంతరం గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్న కొండి శెట్టి సురేష్ బాబు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వల తో ఆరోగ్య శాఖ మంత్రి వర్యులతో సమస్యను తెలియజేస్తూ పరిష్కరించవలసిందిగా అనేక సందర్భాల్లో కోరడం జరిగింది.

ఆకలేస్తే అన్నం పెట్టలేని వాడు కష్టం వస్తే కాపాడిన వాడు సహాయము అడిగితే తప్పించుకునే వాడు నాయకుడు కాదు దొంగ నాయకుడు ఇలాంటి వారి వలన సభ్యుడికి సమాజానికి సంఘానికి ఏమీ ఉపయోగం ఉండదు