ఉగాది పండుగ శుభాకాంక్షలు... ఏస్ ఐ సైదులు

ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన గుండాల మండల ఏస్ ఐ సైదులు



గుండాల మండల ప్రజలకు శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు గుండాల ఏస్ ఐ సైదులు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ  శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో తెలుగు ప్రజలు అందరికి అంతా మంచి జరగాలి. సంవృద్దిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు జరగాలని బిజినెస్ లు విద్యార్థుల చదువులు విజయవంతంగా కొనసాగాలని నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే  శ్రీ విశ్వా వసు సంవత్సరంలో ఇంటింటా సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, ఆనందాలు, నిండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.