రాష్ట్ర మంత్రి NMD, ఫరూక్ సతీమణి మృతి చాలా భాధకరం.... మాజీ ఎమ్మెల్సీ

 హైదరాబాద్: రాష్ట్ర మంత్రి NMD, ఫరూక్  సతీమణి మృతి చాలా భాధకరం.... మాజీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్..



సోదరులు ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ మరణించిన విషయం తెలుసుకొని హైదరాబాద్ లో వారి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించిన రిటైర్డ్ రాయలసీమ రేంజ్, ఐజి, మాజీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్. షహనాజ్ గారి మృతితో విషాదంలో ఉన్న ఫరూక్ కుటుంబానికి సానుభూతిని తెలిపారు. NMD ఫరూక్ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని అందించాలని ప్రార్థించారు..