అల్లవరం మండలం ఓడలరేవులో పరిస్థితి ఉద్రిక్తం..

అమలాపురం: అల్లవరం మండలం ఓడలరేవులో పరిస్థితి ఉద్రిక్తం..



స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ గత 54 రోజులుగా ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ వద్ద గ్రామస్థుల నిరసన దీక్షలు.‌ ఓఎన్జీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆగ్రహం. ఓఎన్జీసీ టెర్మినల్ వద్దకు దూసుకు వెళ్ళిన ఓడలరేవు మహిళలు. ఆందోళనకారులని అడ్డుకున్న పోలీసులు. ఉద్యమం ఎంత అనిచివేయాలని చూస్తే అంత తీవ్రతం చేస్తామని ఆందోళనకారులు జిల్లా కలెక్టర్ వారికి హెచ్చరిక జారీ చేశారు. మా యొక్క విన్నపమును, సమస్యలను తొందరగా పరిష్కరించేలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు.