లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

 


వైజాగ్ - రఘు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని కాలేజీ నుంచి సస్పెండ్ చేసిన యాజమాన్యం.