యెమ్మిగనూరు ఎమ్మెల్యే జయనగేశ్వరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీడీపి నాయకురాలు విజయలక్ష్మి....
ఎమ్మెల్యే జయనగేశ్వరెడ్డి పుట్టినరోజు సందర్బంగా దేవాలయం లో ప్రత్యేక పూజలు అర్చనలు-విజయలక్ష్మి...
మా ఆయుష్షు పోసుకుని మరెన్నో పుట్టినరోజులు జయనగేశ్వరెడ్డి జరుపుకోవాలని ఆకాంక్షించిన విజయలక్ష్మి...
యెమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ జయనగేశ్వరెడ్డి పుట్టినరోజు సందర్బంగా స్థానిక యెమ్మిగనూరు పట్టణం లో దేవాలయం వెళ్లి ఎమ్మెల్యే జయనగేశ్వరెడ్డి పేరు మీద కుటుంబం సభ్యులు కోసం ప్రత్యేక పూజలు అర్చనలు చేసారు. మా అయషు పోసుకొని మరెన్నో పుట్టినరోజలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని బి వి కుటుంబం యెమ్మిగనూరు గడ్డ పై చరిత్రలో నిలిచిపోతారని విజయలక్ష్మి తెలిపారు.
ప్రజా సంక్షేమం కోసమే పుట్టిన కుటుంబం బి వి కుటుంబం అని ప్రకృతి వైపరీత్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్లి సమస్యలు తెలుచుకుంటూ సమస్య లపై అధికారులతో ముఖాముఖి నిర్వహిస్తూ భరోసా ఇస్తున్న తీరు చుస్తే బి వి మోహన్ రెడ్డి చూసినట్టే కళ్ళు చెమ్మగిల్లుతాయని విజయలక్ష్మి తెలిపారు. గతంలో ఏనాడూ ఏ రాజకీయ నాయకుడు నియోజకవర్గం లో ప్రతి గడప తిరిగి సమస్యలపై స్పందించడం కాక చెప్పుకుందాం అంటే వినే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
మా ఎమ్మెల్యే జయనగేశ్వరెడ్డి రేపటి తరం రాజకీయనికి ఆదర్శం గా నిలిచారాని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం లో ఆగిపోయిన యెమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి ని పరుగులు పెట్టిస్తున్న జయనగేశ్వరెడ్డి పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ భగవంతుడు ని వేడుకున్నాం అని విజయలక్ష్మి తెలిపారు. మా విద్యార్థి భవిష్యత్ కు మిరే ఆదర్శం అని విజయలక్ష్మి కూతురు తేజశ్రీ ఎమ్మెల్యే జయనగేశ్వరెడ్డి కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు అభిమానులు పాల్గొన్నారు.