ఉప్పలగుప్తం మండలం సూదా పాలెం గ్రామంలో మట్టపర్తి కృష్ణ ఇంటి వద్ద బైకుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన రౌడీ షీటర్స్.
కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరిస్తూ, మీ అంతు చూస్తామంటూ హల్చల్ చేసిన దుండగులు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.